Telugu News: Green card: 30 ఏళ్లుగా అమెరికాలో జీవనం.. అయినా తప్పని అరెస్టు

గ్రీన్ కార్డ్ (Green card) ఇంటర్వ్యూలో భారత సంతతి మహిళకు విచిత్ర పరిస్థితి ఆమె అమెరికాలో దాదాపు 30ఏళ్లుగా నివసిస్తున్నారు. ఆమె వయసు 60ఏళ్లు భారత సంతతికి చెందిన మహిళ. తన గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి దశలో ఉండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్ మెంట్ కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. Read Also: Trump: బీబీసీకి పరువునష్టం దావా కింద ట్రంప్ … Continue reading Telugu News: Green card: 30 ఏళ్లుగా అమెరికాలో జీవనం.. అయినా తప్పని అరెస్టు