Telugu news: Google Trends : Googleలో వైరల్ అవుతున్న ‘777’ – అసలు కథ ఏమిటి?

Boeing 777-300ER: ఈరోజు గూగుల్ ట్రెండ్స్‌(Google Trends)లో ఒకే నంబర్—‘777’—టాప్‌లో కనిపించి చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఎలాంటి రహస్య కోడ్‌గానీ, ఇన్‌టర్నెట్ మీమ్‌గానీ కాదు. దీని వెనుక కారణం పూర్తిగా విమానయాన రంగానికే సంబంధించినది. ఎయిర్ ఫ్రాన్స్ ఇటీవల తమ బోయింగ్ 777-300ER విమానాల కార్యకలాపాలను విస్తరించే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మోడల్‌ విమానాల ద్వారా పారిస్ (CDG) నుండి నాలుగు కొత్త నగరాలకు అత్యంత లగ్జరీగా పేరొందిన ‘లా ప్రీమియర్’ సర్వీసులను … Continue reading Telugu news: Google Trends : Googleలో వైరల్ అవుతున్న ‘777’ – అసలు కథ ఏమిటి?