News Telugu: Google: ఫిజిక్స్ నోబెల్ విజేతలను అభినందించిన సుందర్ పిచాయ్

2025 సంవత్సరానికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికాకు చెందిన ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలు — జాన్ మార్టినిస్, John Martinis మైఖేల్ డేవొరే, జాన్ క్లార్క్ — గెలుచుకున్నారు. క్వాంటం మెకానిక్స్ రంగంలో వీరు చేసిన వినూత్న పరిశోధనలకు గాను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 1980 దశకంలో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు సూపర్ కండక్టర్ల ఆధారంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లలో క్వాంటం ఎనర్జీ స్థాయిలు, టన్నెలింగ్ ప్రక్రియలను గుర్తించడం … Continue reading News Telugu: Google: ఫిజిక్స్ నోబెల్ విజేతలను అభినందించిన సుందర్ పిచాయ్