Telugu News: Google: అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
టెక్నాలజీ దిగ్గజం గూగుల్(Google) మరో భారీ ప్రయోగానికి తెరతీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)(Artificial Intelligence) కోసం ఏకంగా అంతరిక్షంలోనే డేటా సెంటర్లను నిర్మించేందుకు పరిశోధనలు ప్రారంభించినట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ ‘మూన్‌షాట్’ కార్యక్రమాన్ని ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’ పేరుతో చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. భవిష్యత్తులో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించడంలో ఈ ప్రాజెక్ట్(project) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుందని గూగుల్ భావిస్తోంది. ఈ ప్రకటన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్షంలో భారీ డేటా సెంటర్లు రానున్నాయని … Continue reading Telugu News: Google: అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed