Google Gemini AI: ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐతో తయారైన వీడియోలను సులభంగా గుర్తించేలా గూగుల్(Google Gemini AI) తన జెమినీ ప్లాట్‌ఫామ్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు గరిష్టంగా 100MB లేదా 90 సెకన్ల నిడివి ఉన్న వీడియోను జెమినీ యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. అనంతరం “ఈ వీడియో గూగుల్ ఏఐతో రూపొందించబడిందా?”(‘Was this generated using Google AI?’) అనే ప్రశ్న అడిగితే, సిస్టమ్ స్పష్టమైన సమాధానాన్ని ఇస్తుంది. వీడియోలో దాగి ఉన్న SynthID అనే అదృశ్య వాటర్‌మార్క్‌ను … Continue reading Google Gemini AI: ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి