Telugu News: Google CEO: ఏఐని గుడ్డిగా నమ్మితే మోసపోతారు.. సుందర్ పిచాయ్

ఏఐ ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరం కూడా. టెక్నాలజీ (Technology) తుపానులో ఏఐకు ఓ ప్రత్యేకస్థానం ఉంది. మనకు కావాల్సిన సమాచారమంతటినీ ఏఐ ద్వారా పొందవచ్చు. అయితే దాన్ని గుడ్డిగా మాత్రం నమ్మంకూదని గూగుల్ సీఐ (Google CI) స్పష్టం చేశారు.కృత్రిమ మేధస్సు (ఏఐ) చెప్పే ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకూడదని వినియోగదారులను గూగుల్ సీఈవో (Google CEO) సుందర్ పిచాయ్ (Sundar Pichai) హెచ్చరిస్తున్నారు. మే నెలలో గూగుల్ తన జెమిని చాట్ బాట్ ను ఉపయోగించి … Continue reading Telugu News: Google CEO: ఏఐని గుడ్డిగా నమ్మితే మోసపోతారు.. సుందర్ పిచాయ్