Gold Price: రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు
పాకిస్తాన్‌లో (Pakistan) బంగారం ధరల (Gold Price) పతనం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ పసిడి రేట్లు భారీగా తగ్గాయి. గురువారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ. 25,500 తగ్గగా, రెండు రోజుల్లో మొత్తం క్షీణత రూ. 61,000గా నమోదైంది. ఈ తగ్గుదలతో కొనుగోలుదారులు మార్కెట్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఆల్ పాకిస్తాన్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ సరాఫా అసోసియేషన్ (APGJSA) విడుదల చేసిన వివరాల ప్రకారం, గురువారం తులం బంగారం ధర రూ. 25,500 … Continue reading Gold Price: రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed