Gold lottery: దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు

Gold lottery: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(United Arab Emirates)లో నివసిస్తున్న ఓ భారతీయుడికి అదృష్టం కలిసివచ్చింది. దుబాయ్‌లో నిర్వహించిన ప్రముఖ ‘బిగ్ టికెట్’ ఈ-డ్రాలో ఆయన పావు కిలో (250 గ్రాములు) బంగారం గెలుచుకున్నారు. దీంతో కేరళకు చెందిన ప్రవాస భారతీయుడు నితిన్ కున్నత్ రాజ్(Nitin Kunnath Raj) ఆనందంలో మునిగిపోయారు. 2016 నుండి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ ఉన్న నితిన్, ఇటీవల తన 10 మంది స్నేహితులతో కలిసి టికెట్‌ను కొనుగోలు చేశారు. అదృష్టం కలసి … Continue reading Gold lottery: దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు