Gmail: ఇకపై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!

చిన్నతనంలో లేదా అనుకోకుండా వింత వింత పేర్లతో క్రియేట్ చేసిన జీమెయిల్(Gmail) అడ్రస్‌లు ప్రొఫెషనల్ అవసరాల కోసం చెప్పడంలో ఇబ్బంది కలిగించవచ్చు. ఇప్పటివరకు, ఇలాంటి పరిస్థితుల్లో కొత్త అకౌంట్ క్రియేట్ చేసి, డేటాను ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అవసరం ఉండేది. కానీ, గూగుల్ త్వరలో జీమెయిల్ అడ్రస్ మార్చుకునే (Gmail Address Change) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. గూగుల్ హిందీ సపోర్ట్ పేజీలో ఈ ఫీచర్ వివరాలు ఇప్పటికే లభిస్తున్నాయి, మరియు అది త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందరికీ … Continue reading Gmail: ఇకపై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!