Latest Telugu News: Cloudflare: సాంకేతిక సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన కీలక వెబ్‌సైట్లు

ప్రముఖ కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ (సీడీఎన్) సంస్థ క్లౌడ్‌ఫ్లేర్‌(Cloudflare)లో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మూడు వారాల వ్యవధిలో ఇది రెండోసారి కావడంతో ప్రపంచవ్యాప్తంగా పలు కీలక వెబ్‌సైట్లు, యాప్‌ల సేవలు నిలిచిపోయాయి. ఇవాళ‌ చోటుచేసుకున్న ఈ అంతరాయం కారణంగా భారత్‌లో క్యాన్వా, బుక్‌మైషో, గ్రో, జెరోధా వంటి కీలక సంస్థల సేవలతో పాటు అంతర్జాతీయంగా లింక్డ్ఇన్, స్పేస్‌ఎక్స్, కాయిన్‌బేస్ వంటి సైట్లు యూజర్లకు అందుబాటులో లేకుండా పోయాయి. “క్లౌడ్‌ఫ్లేర్‌లో ప్రపంచవ్యాప్త అంతరాయం ఈ సమస్య కారణంగా … Continue reading Latest Telugu News: Cloudflare: సాంకేతిక సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన కీలక వెబ్‌సైట్లు