Latest News: Global Superpower: “ఇండియా గ్లోబల్ సూపర్ పవర్” – ఇజ్రాయెల్ మంత్రి ప్రశంస

ఇజ్రాయెల్(Israel) విదేశాంగ మంత్రి గిడియోన్ సర్ భారతదేశాన్ని “గ్లోబల్ సూపర్ పవర్”గా( Global Superpower) అభివర్ణించారు. NDTVతో మాట్లాడిన ఆయన, “భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది. మా రెండు దేశాల మధ్య ఉన్న బంధం చరిత్రలో ఎప్పుడూ లేనంతగా బలపడింది” అని అన్నారు. ఇండియా–ఇజ్రాయెల్ సంబంధాలు కేవలం రాజకీయ స్థాయిలోనే కాకుండా వ్యూహాత్మక, ఆర్థిక మరియు సాంకేతిక రంగాల్లో కూడా విస్తరించాయని తెలిపారు. “రక్షణ, వాణిజ్యం, కౌంటర్ టెర్రరిజమ్ వంటి రంగాల్లో … Continue reading Latest News: Global Superpower: “ఇండియా గ్లోబల్ సూపర్ పవర్” – ఇజ్రాయెల్ మంత్రి ప్రశంస