Global Politics: మదురో ప్రభుత్వంపై US ఆగ్రహానికి కారణాలేంటి?

Global Politics: వెనిజులాపై(Venezuela) అమెరికా దాడి చేసి ఆ దేశాధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్న ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ చర్య ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదని, దాని వెనుక అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నికోలస్ మదురో పాలనలో వెనిజులా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పడం, నిత్యావసర వస్తువుల కొరత, నిరుద్యోగం పెరగడం వల్ల సాధారణ ప్రజల జీవితం అస్తవ్యస్తమైంది. ఈ పరిస్థితుల కారణంగా లక్షలాది మంది … Continue reading Global Politics: మదురో ప్రభుత్వంపై US ఆగ్రహానికి కారణాలేంటి?