Latest Telugu News : Global Peace Prayer: భూటాన్‌లో ప్ర‌పంచ శాంతి ప్రార్థ‌న‌లు ప్రారంభం..

భూటాన్‌లో ప్ర‌పంచ శాంతి ప్రార్థ‌న‌లు(Global Peace Prayer) ప్రారంభం అయ్యాయి. న‌వంబ‌ర్ 4వ తేదీ నుంచి 17వ తేదీ వ‌ర‌కు ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న బౌద్ధ నేత‌లు, బిక్షువులు, శాంతి దూత‌లు పెద్ద స్థాయిలో ఆధ్యాత్మిక స‌మ్మేళ‌నంలో పాల్గొంటున్నారు. భూటాన్ రాజ‌ధాని థింపూలో ఈ వేడుక‌లు జ‌రుగుతున్నాయి. బ‌జ‌గురు, కాల‌చ‌క్ర ప్రార్థ‌న‌లు నిర్వ‌హించ‌నున్నారు. బౌద్ధ‌మ‌తంలో ఉన్న భిన్న‌మైన సంప్ర‌దాయాల ఆధ్యాత్మిక గురువులు శాంతి ప్రార్థ‌న‌ల ద్వారా ఐక్య‌త చాటనున్నారు. భూటాన్ ప్ర‌భుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని … Continue reading Latest Telugu News : Global Peace Prayer: భూటాన్‌లో ప్ర‌పంచ శాంతి ప్రార్థ‌న‌లు ప్రారంభం..