News Telugu: Giorgia Meloni: మీరు చాలా అందంగా ఉన్నారు: ట్రంప్ సరదా కామెంట్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) మళ్లీ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన వ్యాఖ్యల లక్ష్యంగా ఉన్నది ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ Giorgia Meloni. ఈజిప్టులో జరిగిన శాంతి ఒప్పంద కార్యక్రమంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అక్కడి వాతావరణాన్ని సరదాగా మార్చేశాయి. కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ట్రంప్, “ఇలాంటి మాటలు చెప్పడం రాజకీయంగా సరిగా కాకపోవచ్చు. అయినా సరే నేను ఒక రిస్క్ తీసుకుంటున్నాను” అంటూ ప్రారంభించారు. వెంటనే మెలోనీ (Giorgia meloni) … Continue reading News Telugu: Giorgia Meloni: మీరు చాలా అందంగా ఉన్నారు: ట్రంప్ సరదా కామెంట్