Budget 2026: బడ్జెట్‌పై గిగ్ వర్కర్ల భారీ ఆశలు!
భారతదేశంలో గిగ్ ఎకానమీ శరవేగంగా విస్తరిస్తోంది. డెలివరీ పార్ట్‌నర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు ఇలా కోట్లాది మంది ఈ రంగంపైనే ఆధారపడి బతుకుతున్నారు. అయితే వీరికి స్థిరమైన ఆదాయం కానీ, సామాజిక భద్రత కానీ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్ (Budget 2026) పై ఈ వర్గాలన్నీ ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల పనులు ఆగిపోయినప్పుడు తమను ఆదుకునే వ్యవస్థ కావాలని వారు కోరుతున్నారు. వాతావరణ మార్పులు – … Continue reading Budget 2026: బడ్జెట్‌పై గిగ్ వర్కర్ల భారీ ఆశలు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed