Latest Telugu news : Gaza Peace Deal : శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన ఇజ్రాయెల్‌-హమాస్‌

గత రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ముగింపుకు కీలక ముందడుగు పడింది. గాజా లో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్‌, హమాస్‌ మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. … Continue reading Latest Telugu news : Gaza Peace Deal : శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన ఇజ్రాయెల్‌-హమాస్‌