Latest Telugu news : Gaza Peace Deal : శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన ఇజ్రాయెల్‌-హమాస్‌

గత రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ముగింపుకు కీలక ముందడుగు పడింది. గాజా లో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్‌, హమాస్‌ మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. శాంతి ఒప్పందంపై (Gaza Peace Deal) ఇరుపక్షాలు సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ప్రకటించారు.హమాస్‌ చేతిలో బందీగా ఉన్నవారంతా త్వరలోనే విడుదల అవుతారని ఈ సందర్భంగా ట్రంప్‌ తెలిపారు. ఇజ్రాయెల్‌ తన బలగాలను వెనక్కి తీసుకుంటుందని ట్రంప్‌ ప్రకటించారు. ఈ చరిత్రాత్మక, అపూర్వసంఘటన జరగడానికి … Continue reading Latest Telugu news : Gaza Peace Deal : శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన ఇజ్రాయెల్‌-హమాస్‌