Gaza NGO ban : గాజాలో NGOల నిషేధం, సహాయం ఆగితే జీవితం నాశనం అవుతుంది

Gaza NGO ban : గాజాలోని పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ తీసుకుంటున్న తాజా నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు (NGOs) గాజాలో పనిచేయకుండా నిషేధం విధిస్తే తమ జీవితం పూర్తిగా నాశనమవుతుందని అక్కడి ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఖాన్ యూనిస్‌కు చెందిన సిరాజ్ అల్-మస్రీ మాట్లాడుతూ, “మాకు ఆదాయం లేదు, డబ్బు లేదు. ఈ సహాయ సంస్థలే మా ప్రాణాధారం. అవి లేకపోతే మేం ఎక్కడికి వెళ్లాలి?” అని ప్రశ్నించారు. ప్రస్తుతం గాజాలో … Continue reading Gaza NGO ban : గాజాలో NGOల నిషేధం, సహాయం ఆగితే జీవితం నాశనం అవుతుంది