Latest News: Gaza-Israel: గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు!

Gaza-Israel: ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ కుదిరి నెల రోజులే గడిచింది. కానీ పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. బందీల మార్పిడి జరిగినా, హమాస్ వైఖరి మారలేదు. ఇటీవల హమాస్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ సైన్యంపై హమాస్ కాల్పులు జరపడంతో ఆగ్రహించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తక్షణమే ప్రతిదాడులకు ఆదేశాలు జారీ చేశారు. Read also:Montha: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం – పునరావాస కేంద్రాలకు తరలింపు ప్రారంభం సమాచారం … Continue reading Latest News: Gaza-Israel: గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు!