Bangladesh Fuel Crisis: బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. యూనివర్సిటీలకు సెలవులు

Bangladesh Fuel Crisis: ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీసింది. దీని ప్రభావం పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌పై తీవ్రంగా పడింది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం, సరఫరాలో అంతరాయం కలగడంతో బంగ్లాదేశ్‌లో డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడింది. Read Also: Gas Shortage: గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన మార్చి 9 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులను … Continue reading Bangladesh Fuel Crisis: బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. యూనివర్సిటీలకు సెలవులు