Friedrich Merz: ఇండియాలో పర్యటించనున్న జర్మనీ ఛాన్స్‌లర్
జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ (Friedrich Merz) తొలిసారిగా భారత పర్యటనకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 12, 13 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, బెంగళూరు నగరాలను సందర్శించనున్నారు. 12వ తేదీ ఆయనకు PM మోదీ స్వాగతం పలకనున్నారు. జర్మనీ-భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి గతేడాదితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు … Continue reading Friedrich Merz: ఇండియాలో పర్యటించనున్న జర్మనీ ఛాన్స్‌లర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed