Mercosur: ఫ్రీ-ట్రేడ్ జోన్ సిద్ధం.. చైనాకు ఊహించని షాక్

ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య ‘టారిఫ్ వార్’ నడుస్తున్న తరుణంలో.. యూరోపియన్ యూనియన్ (EU), దక్షిణ అమెరికా దేశాల కూటమి (Mercosur) ఒక అసాధారణ అడుగు వేశాయి. దశాబ్దాల కాలంగా సాగుతున్న చర్చల తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత వాణిజ్య ఒప్పందాలలో ఒకటి పట్టాలెక్కబోతోంది. ఈ ఒప్పందం ద్వారా అటు అట్లాంటిక్ అవతల ఉన్న దక్షిణ అమెరికా దేశాలు, ఇటు యూరప్ దేశాల మధ్య వ్యాపార సరిహద్దులు చెరిగిపోనున్నాయి. రైతుల ఆందోళన – భారీ ‘బహుమతి’! … Continue reading Mercosur: ఫ్రీ-ట్రేడ్ జోన్ సిద్ధం.. చైనాకు ఊహించని షాక్