Latest Telugu News : Tomiichi Murayama: 101 ఏళ్ల జ‌పాన్ మాజీ ప్ర‌ధాని క‌న్నుమూత‌

జ‌పాన్ సోష‌లిస్టు పార్టీ నేత‌, మాజీ ప్ర‌ధాని తొమిచి ముర‌య‌మ(Tomiichi Murayama) ఇవాళ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 101 ఏళ్లు. ఓయిటా సిటీలో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. 1924 మార్చి 3వ తేదీన ఆయ‌న ఓయిటా జిల్లాలో జ‌న్మించారు. 1938లో ఆయ‌న టోక్యోకు వ‌ల‌స వెళ్లారు. ఆ త‌ర్వాత సైనిక ద‌ళాల్లో చేరారు. రెండో ప్ర‌పంచ యుద్ధంలో కుమ‌మోటో వ‌ద్ద విధులు నిర్వ‌ర్తించారు. 1972లో ఆయ‌న తొలిసారి దిగువ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. జ‌పాన్ సోష‌లిస్టు పార్టీకి ఆయ‌న … Continue reading Latest Telugu News : Tomiichi Murayama: 101 ఏళ్ల జ‌పాన్ మాజీ ప్ర‌ధాని క‌న్నుమూత‌