Telugu News: Floods: థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ప్రకృతి వైపరీత్యాలు బాగా పెరుగుతున్నాయి. ఒకవైపు భూకంపాలు, కొండచరియలు విరిగిపడడం, క్లౌడ్ బరస్ట్, అధిక వర్షాలతో వరదలు, (Floods) సునామీ వంటివాటితో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయస్థితిలో ప్రజలు జీవిస్తున్నారు. తాజాగా థాయ్ లాండ్లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిరంతరం కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.  Read Also: india Russia summit : పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన: రక్షణ, రష్యన్ ఆయిల్, ఉక్రెయిన్ యుద్ధంపై… సౌత్ … Continue reading Telugu News: Floods: థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి