Flight Ticket:విమాన టికెట్ రద్దుపై డీజీసీఏ సూపర్ ఆఫర్ – ప్రయాణికులకు గుడ్ న్యూస్

విమాన ప్రయాణికులకు డీజీసీఏ (Directorate General of Civil Aviation) శుభవార్త అందించింది. ఇకపై ఎవరైనా టికెట్ బుక్(Flight Ticket) చేసిన తర్వాత 48 గంటల్లోపు రద్దు చేయాలనుకున్నా లేదా ప్రయాణ తేదీని మార్చుకోవాలనుకున్నా ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నిబంధన అన్ని విమానయాన సంస్థలకు వర్తిస్తుంది. Read Also:  AP: హైకోర్టు లో సాక్షి కి షాక్.. పిటిషన్ల కొట్టివేత క్రెడిట్ కార్డు ద్వారా టికెట్‌ బుక్‌ చేసిన ప్రయాణికులకు రిఫండ్‌ 7 … Continue reading Flight Ticket:విమాన టికెట్ రద్దుపై డీజీసీఏ సూపర్ ఆఫర్ – ప్రయాణికులకు గుడ్ న్యూస్