Fern Winter Storm Usa: ఫెర్న్ తుఫాను గుప్పిట్లో అమెరికా

Fern Winter Storm Usa: అమెరికాను కుదిపేస్తున్న భారీ మంచు తుఫాను ‘ఫెర్న్ (Fern)’ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఈ తుఫాను ప్రభావంతో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు దాదాపు 30 రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అధికారుల సమాచారం ప్రకారం, జనవరి 23 శుక్రవారం ప్రారంభమైన ఈ మంచు తుఫాను ప్రభావం జనవరి 26 వరకు అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలోని దక్షిణ … Continue reading Fern Winter Storm Usa: ఫెర్న్ తుఫాను గుప్పిట్లో అమెరికా