Latest Telugu News: Starlink: భూమిపై రాలిపోతున్న స్టార్‌లింక్‌ శాటిలైట్స్‌..భూ కక్ష్య భద్రతకు ముప్పు

ఇంటర్నెట్ సేవలు అందించే స్టార్‌లింక్(Starlink) ఉపగ్రహాలు స్పేస్‌లో తిరుగుతుంటాయి. అయితే ఈ శాటిలైట్స్‌ తరచుగా భూ వాతావరణంలోకి పడిపోతున్నాయి. దీనిపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరగడం వల్ల భూ కక్ష్య భద్రతకు ముప్పు కలిగించే ఖగోళ వ్యర్థాల చైన్‌ రియాక్షన్ ఉండే ఛాన్స్‌ ఉందని జోనాథన్‌ మెక్‌డోవెల్‌ అనే ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పుడు రోజుకు ఒకటి నుంచి రెండు స్టార్‌లింక్‌ శాటిలైట్‌లు భూ వాతావరణంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ఇక రాబోయే రోజుల్లో భూమిపై … Continue reading Latest Telugu News: Starlink: భూమిపై రాలిపోతున్న స్టార్‌లింక్‌ శాటిలైట్స్‌..భూ కక్ష్య భద్రతకు ముప్పు