Europe: భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులను వెనక్కి పంపిచేస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పుడు యూరప్‌(Europe) కూడా అమెరికా బాటలోనే నడుస్తోంది. భారత్‌తో సహా ఏడు దేశాల నుంచి వచ్చే శరణార్థుల అభ్యర్థనలను తక్కువగా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ లిస్ట్‌లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌, ఈజిప్ట్, మొరాకో, కొలంబియా, ట్యునీషియా, కొసావో ఉన్నాయి. ఈ ఏడు దేశాలను సురక్షిత దేశాలుగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. యూరోపియన్ యూనియన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా … Continue reading Europe: భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్