Ethiopia volcano eruption : ఎథియోపియా అగ్నిపర్వత విస్ఫోటనం ప్రభావం బూడిద మేఘం భారత్ చేరింది…

Ethiopia volcano eruption : ఎథియోపియాలో హేలీ గుబ్బి అగ్నిపర్వతం ఆకస్మికంగా విస్ఫోటనం చెందడం వల్ల ఏర్పడ్డ భారీ బూడిద మేఘం భారత విమాన రవాణాపై ప్రభావం చూపుతోంది. ఆదివారం ప్రారంభమైన ఈ విస్ఫోటనం తర్వాత రెడ్ సీ దాటి యెమెన్, ఒమన్ వైపు కదిలిన బూడిద మేఘం సోమవారం రాత్రి 11 గంటలకి ఢిల్లీ వాయువ్య ప్రాంతాల్లోకి చేరింది. (Ethiopia volcano eruption) రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఇది పంజాబ్, హర్యానా వైపు … Continue reading Ethiopia volcano eruption : ఎథియోపియా అగ్నిపర్వత విస్ఫోటనం ప్రభావం బూడిద మేఘం భారత్ చేరింది…