Latest News: Ethiopia: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ (Ethiopia) ను ఆదేశ ప్రధాని అబీ అహ్మద్ అలీ మంగళవారం ప్రధాని మోదీకి అందజేశారు. భారత్-ఇథియోపియా మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక ప్రాత పోశించినందుకు గాను ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. Read Also: Browser Market Share: బ్రౌజింగ్ ప్రపంచంలో క్రోమ్ అగ్రస్థానం … Continue reading Latest News: Ethiopia: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం