Telugu News: Elon Musk:టెస్లా కంపెనీకి భారీ ప్యాకేజ్.. డ్యాన్స్ చేసిన మస్క్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్కు మద్దతు తెలపడమేకాక అతని విజయానికి దోహదం చేశారు. ఆ తర్వాత కొన్నివిషయాల్లో ట్రంప్ విధానాలను బహిరంగంగా విమర్శించి, ట్రంప్తో విబేధాలను సృష్టించుకున్నారు. దీంతో ట్రంప్, మస్క్ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. దీంతో ట్రంప్ చాలావిషయాల్లో మన్ను పక్కన పెట్టారు. అయితేనేం ఎలాన్ మస్క్ తన బిజినెస్ పై దృష్టిని సారించి, విజయశిఖరాలకు చేరుకుంటున్నారు. తాజాగా టెస్లా … Continue reading Telugu News: Elon Musk:టెస్లా కంపెనీకి భారీ ప్యాకేజ్.. డ్యాన్స్ చేసిన మస్క్