Latest news: Elon Musk: వైరల్ అవుతున్న టెక్ దిగ్గజాల ఏఐ ఫొటోలు

ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్,(Elon Musk) మార్క్ జుకర్‌బర్గ్, సుందర్ పిచాయ్,(Sundar Pichai) జెఫ్ బెజోస్ ఒకే చోట ఒకటి పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలనుకున్నారా? ఈ ఆలోచన ఆధారంగా AI సాయంతో రూపొందించిన కొన్ని చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇవన్నీ పూర్తిగా కల్పితం – నిజం కాదు. వైరల్ ఫొటోలు చూస్తే, ఒక సెట్‌లో $1 ట్రిలియన్ స్క్వాడ్ పేరుతో వీరు ఒక తక్కువ వెలుతురు … Continue reading Latest news: Elon Musk: వైరల్ అవుతున్న టెక్ దిగ్గజాల ఏఐ ఫొటోలు