SpaceX Moon Plan : చంద్రుడిపై మానవ నగరమా? ఎలన్ మస్క్ షాకింగ్ ప్లాన్!
SpaceX Moon Plan : స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. వచ్చే పదేళ్లలోపు చంద్రునిపై మానవ నగరాన్ని నిర్మించడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు అంగారక గ్రహంపై కాలనీ ఏర్పాటు గురించి మాట్లాడిన మస్క్, ఇప్పుడు ఫోకస్‌ను పూర్తిగా చంద్రుడి వైపు మళ్లించారు. అంతరిక్ష పరిశోధనల్లో ఇది చారిత్రక మలుపుగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్స్‌తో పోలిస్తే చంద్రుడిపై నగరం ఏర్పాటు చేయడం వేగంగా, సులభంగా సాధ్యమవుతుందని మస్క్ వివరించారు. … Continue reading SpaceX Moon Plan : చంద్రుడిపై మానవ నగరమా? ఎలన్ మస్క్ షాకింగ్ ప్లాన్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed