Data center : ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

Elon Musk data center : ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ సంస్థ xAI నిర్మించిన భారీ డేటా సెంటర్ కారణంగా మెమ్ఫిస్ నగరంలోని బాక్స్‌టౌన్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డేటా సెంటర్ నుంచి వెలువడుతున్న దుర్వాసన, కాలుష్యం కారణంగా తమ ఇళ్ల కిటికీలు కూడా తెరవలేని పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాక్స్‌టౌన్‌లో నివసిస్తున్న 76 ఏళ్ల ఈస్టర్ నాక్స్ మాట్లాడుతూ, “ఇది దేవుడు ఇచ్చిన గాలి. మనిషికి దానిని … Continue reading Data center : ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన