Eli lilly investment : హైదరాబాద్‌లో ఎలీ లిల్లీ అండ్ కంపెనీ రూ. 8,300 కోట్ల పెట్టుబడి

Eli lilly investment : హైదరాబాద్‌లో రూ. 8,300 కోట్ల పెట్టుబడితో ఎలీ లిల్లీ అండ్ కంపెనీ విస్తరణ అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ దిగ్గజం ఎలీ లిల్లీ అండ్ కంపెనీ (Eli lilly investment) భారతదేశంలో తన పాదాన్ని మరింత విస్తరించబోతోంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,300 కోట్లకు పైగా) పెట్టుబడిని భారత ఫార్మా రంగంలో పెట్టాలని కంపెనీ ప్రకటించింది. ఈ పెట్టుబడిలో ప్రధానంగా కీలక ఔషధాల … Continue reading Eli lilly investment : హైదరాబాద్‌లో ఎలీ లిల్లీ అండ్ కంపెనీ రూ. 8,300 కోట్ల పెట్టుబడి