Dubai gold price : దుబాయ్‌లో చవకగా బంగారం, యుద్ధమే అసలు కారణమా?

Dubai gold price : సాధారణంగా పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లోనే బంగారం, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులపై భారీ డిస్కౌంట్లు కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల కారణంగా దుబాయ్‌లో బంగారం ధరల్లో అనూహ్యమైన తగ్గుదల కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే అక్కడ బంగారం తక్కువ ధరకు లభిస్తోంది. ఔన్సుకు 30 డాలర్ల తగ్గింపు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర సుమారు 5,147 డాలర్ల వద్ద ఉంది. అయితే … Continue reading Dubai gold price : దుబాయ్‌లో చవకగా బంగారం, యుద్ధమే అసలు కారణమా?