Flight ticket price increase : దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

Flight ticket price increase : ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతంలో విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతింది. అనేక దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు పెద్దఎత్తున రద్దు అవుతున్నాయి. వేలాది విమాన సర్వీసులు రద్దు యుద్ధ పరిస్థితుల కారణంగా మార్చి 8 వరకు ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన దాదాపు 2,000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు. టికెట్ ధరలు భారీగా పెరుగుదల సాధారణంగా … Continue reading Flight ticket price increase : దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో