Dry Fruits Price Hike: యుద్ధం ఎఫెక్ట్..డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు
Dry Fruits Price Hike: గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు మరియు భౌగోళిక రాజకీయ అనిశ్చితి భారతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో, ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ (ఎండిన ఫలాలు) ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. గతంలో కిలో రూ. 2000 పలుకుతున్న పిస్తా ధర ప్రస్తుతం రూ. 2200కి పెరగ్గా, సాల్ట్ పిస్తా ధర రూ. 1100 నుండి ఏకంగా రూ. … Continue reading Dry Fruits Price Hike: యుద్ధం ఎఫెక్ట్..డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed