Latest Telugu News: Japan: మద్యం తాగి సైకిల్ తొక్కినందుకు వందలాది మంది కార్ డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెన్షన్

మద్యం తాగి సైకిల్ తొక్కినందుకు వందలాది మంది కార్ డ్రైవింగ్ లైసెన్స్‌లమద్యం తాగి సైకిళ్లు నడుపుతూ దొరికిన సుమారు 900 మంది కార్ డ్రైవింగ్ లైసెన్స్‌లను జపాన్ పోలీసులు సస్పెండ్ చేసినట్లు స్థానిక మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.ఈ సైక్లిస్టులు “కారు నడిపేటప్పుడు కూడా ఇలాగే చేస్తే ప్రమాదాలకు అవకాశం ఉంది” అని అధికారులు భావించడమే దీనికి కారణం. సైక్లిస్టులపై కఠినమైన జరిమానాలు విధించే కొత్త ట్రాఫిక్ చట్టాలను జపాన్ తీసుకురావడంతో, 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు … Continue reading Latest Telugu News: Japan: మద్యం తాగి సైకిల్ తొక్కినందుకు వందలాది మంది కార్ డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెన్షన్