Telugu News: Drugs: ఆర్జెంటినా లో ముగ్గురు యువతుల దారుణ హత్య
డ్రగ్స్ మాఫియా చేతిలో ముగ్గురు యువతుల హత్య అట్టుడుకుతున్న. ప్రపంచాన్ని డ్రగ్స్ మాఫియా పట్టిపీడుస్తోంది. ఈ మాఫియా ఆగడాలు రోజురోజుకు ప్రతిమించిపోతున్నాయి. అదుపులేకుండా వీరి చర్యలకు అడ్డుకట్ట వేసేది ఎవరు? పాపం డ్రగ్ మాఫియా చేతిలో అనేకులు అమాయకులు బలవుతున్నారు. తాజాగా డ్రగ్ డీలింగ్ బ్యాంగ్ చేతిలో ముగ్గురు యువతులు చిక్కి ప్రాణాలు కోల్పోయారు. ఈ యువతులను చిత్రహింసలు పెట్టి హత్య చేసిన డ్రగ్స్ మాఫియా ఘోరాన్ని సోమీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆ దేశ వ్యాప్తంగా … Continue reading Telugu News: Drugs: ఆర్జెంటినా లో ముగ్గురు యువతుల దారుణ హత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed