Telugu News: Donations 2025: శివ్ నాడార్ కుటుంబం దేశంలో అగ్ర దాతలు
ఈ ఏడాది అత్యధిక విరాళాలు అందించిన వారి జాబితాలో HCL టెక్నాలజీస్(HCL Technologies) వ్యవస్థాపకుడు శివ్ నాడార్(Shiv Nadar) కుటుంబం మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. వారు ₹2,708 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంథ్రఫీ లిస్ట్ 2025(Donations 2025) వెల్లడించింది. గత ఐదేళ్లలో నాలుగుసార్లు శివ్ నాడార్ ఈ జాబితాలో టాప్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాలో రెండో స్థానంలో ముకేశ్ అంబానీ కుటుంబం ₹626 కోట్లతో నిలిచింది. మూడో స్థానంలో బజాజ్ కుటుంబం … Continue reading Telugu News: Donations 2025: శివ్ నాడార్ కుటుంబం దేశంలో అగ్ర దాతలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed