US criminal aliens database : అమెరికా ‘వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్’ జాబితా, 89 మంది భారతీయులెవరు?

US criminal aliens database : అక్రమ వలసదారులు, కరుడుగట్టిన నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్న Donald Trump ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా అంతర్గత భద్రతా విభాగం Department of Homeland Security (DHS) ‘వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్’ (WWW) పేరుతో అత్యంత ప్రమాదకర నేరగాళ్ల జాబితాను బహిర్గతం చేసింది. మొత్తం 25 వేల మంది ‘క్రిమినల్ ఏలియన్స్’తో కూడిన ఈ డేటాబేస్‌లో 89 మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నట్లు వెల్లడైంది. … Continue reading US criminal aliens database : అమెరికా ‘వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్’ జాబితా, 89 మంది భారతీయులెవరు?