Latest News: Donald Trump: సౌత్ ఆఫ్రికాలో జరిగే జి-20ను బహిష్కరిస్తున్నాం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ–20 సదస్సును అమెరికా బహిష్కరించాలని నిర్ణయించినట్లు ట్రంప్ (Donald Trump) స్పష్టం చేశారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు,పాల్గొనే ఈ సదస్సుకు అమెరికా దూరంగా ఉండటమే కాకుండా, దక్షిణాఫ్రికా ప్రభుత్వ విధానాలపై ఆయన చేసిన విమర్శలు ప్రస్తుతం వివిధ దేశాల్లో తీవ్ర ప్రతిస్పందనలకు దారితీస్తున్నాయి. Read Also: Pakistan: పాక్ సైన్యంలో కొత్తగా ‘చీఫ్ … Continue reading Latest News: Donald Trump: సౌత్ ఆఫ్రికాలో జరిగే జి-20ను బహిష్కరిస్తున్నాం: ట్రంప్