Latest Telugu News : Donald Trump: అమెరికా వ‌ద్ద పుష్క‌ల‌మైన అణ్వాయుధాలు ఉన్నాయి: డోనాల్డ్ ట్రంప్‌

అణ్వాయుధ ప‌రీక్షలు చేప‌ట్టేందుకు జారీ చేసిన ఆదేశాలను అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మ‌రోసారి స‌మ‌ర్థించుకున్నారు. అమెరికా వ‌ద్ద పుష్క‌ల‌మైన అణ్వాయుధాలు ఉన్నాయ‌ని, ఈ ప్ర‌పంచాన్ని 150 సార్లు పేల్చేంత‌గా ఆయుధాలు ఉన్న‌ట్లు ఆయ‌న అన్నారు. అయితే వాటిని యాక్టివ్ ట్ర‌య‌ల్స్ ద్వారా మెంటేన్ చేయాల్సి ఉంద‌న్నారు. సీబీఎస్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 30 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఎందుకు అణ్వాయుధ ప‌రీక్ష‌ల‌కు ఆదేశాలు జారీ చేశార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు … Continue reading Latest Telugu News : Donald Trump: అమెరికా వ‌ద్ద పుష్క‌ల‌మైన అణ్వాయుధాలు ఉన్నాయి: డోనాల్డ్ ట్రంప్‌