Donald Trump: చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి

గత మూడురోజులుగా అమెరికా-వెనుజులా దేశాలమధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ప్రపంచదేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. కొత్త ఏడాది ఆరంభంలోనై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) తనదైన విధానంలో వెనెజులాపై విరుచుకుపడ్డారు. అమెరికా సైన్యం అకస్మాత్తుగా వెనుజులాపై సైనిక చర్య చేపట్టిన సంగతి విధితమే. అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను అరెస్టు చేసి దేశం వెలుపలికి తరలించింది. ఈ ఘటన ప్రపంచ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అమెరికా-వెనుజులా మధ్య ఉద్రిక్తతలు ఏళ్లుగా … Continue reading Donald Trump: చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి