Latest News: Donald Trump: రష్యా వైపు భారత్: ట్రంప్ వైఖరిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యురాలు

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారతదేశం పట్ల అనుసరిస్తున్న విదేశాంగ విధానాలపై సొంత దేశ కాంగ్రెస్ సభ్యులే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాలిఫోర్నియాకు(California) చెందిన డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ సభ్యురాలు సిడ్నీ కమ్లేగర్-డోవ్, ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికా విదేశాంగ విధానంపై జరిగిన విచారణ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు భారతదేశాన్ని వ్యూహాత్మకంగా రష్యాకు దగ్గరగా తీసుకువెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. Read also: Fake liquor case: టీడీపీ బహిష్కృత … Continue reading Latest News: Donald Trump: రష్యా వైపు భారత్: ట్రంప్ వైఖరిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యురాలు