Donald Trump: ‘నన్ను చంపేలోపే ఖమేనీని అంతం చేశాను’: ట్రంప్

Donald Trump: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియా రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ హతమైన రెండు రోజుల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఆసక్తికరమైన రహస్యాన్ని బయటపెట్టారు. ఖమేనీ తనను చంపడానికి రెండు సార్లు పకడ్బందీగా కుట్ర పన్నాడని, అయితే అతను తనను దెబ్బతీయకముందే తానే అతడిని హతమార్చానని ట్రంప్ వెల్లడించారు.ఏబీసీ న్యూస్ ప్రతినిధి జోనాథన్ కార్ల్‌తో ఆదివారం సాయంత్రం జరిపిన … Continue reading Donald Trump: ‘నన్ను చంపేలోపే ఖమేనీని అంతం చేశాను’: ట్రంప్