Trump health news : ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు, మెడపై ఎర్రటి మచ్చలు వైరల్

Trump health news : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇటీవల ఆయన మెడపై ఎర్రటి మచ్చలు కనిపించిన ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల శ్వేతసౌధంలోని ఈస్ట్ రూమ్‌లో జరిగిన మెడల్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ట్రంప్ మెడపై ఈ ఎర్రటి మచ్చలు కనిపించాయి. అక్కడ తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ విషయంపై … Continue reading Trump health news : ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు, మెడపై ఎర్రటి మచ్చలు వైరల్