America: “అవును నేను నియంతనే”: డొనాల్డ్ ట్రంప్

అంతర్జాతీయ వేదికలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. సంచలనాలు సృష్టించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) మరోసారి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ప్రసంగించిన అనంతరం.. ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనను తాను నియంతగా అభివర్ణించుకున్నారు. “చాలామంది నన్ను నియంత అని విమర్శిస్తుంటారు.. అవును, నేను నియంతనే. కానీ కొన్నిసార్లు వ్యవస్థలను చక్కదిద్దడానికి దేశానికి అలాంటి నియంత అవసరం” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దావోస్ ప్రసంగానికి లభించిన … Continue reading America: “అవును నేను నియంతనే”: డొనాల్డ్ ట్రంప్