Latest News:  Donald Trump: హెచ్‌-1బీ వీసా విధానాన్ని సమర్థించిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ ఒకసారి హెచ్-1బీ వీసా విధానం (H-1B Visa Policy) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు అమెరికా ప్రభుత్వం ఈ వీసాలపై కఠిన చర్యలు తీసుకుంటూ, స్థానికులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ప్రయత్నిస్తుండగా, మరోవైపు ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. Read Also: Shehbaz Sharif: భారత్‌పై మళ్లీ షెహబాజ్ ఆరోపణలు దేశంలోని కొన్ని పరిశ్రమలకు విదేశీ ప్రతిభ ఎంతో అవసరమని ఆయన … Continue reading Latest News:  Donald Trump: హెచ్‌-1బీ వీసా విధానాన్ని సమర్థించిన డొనాల్డ్ ట్రంప్